
🇧🇷 బ్రెజిల్‌కి చెందిన అతిపెద్ద crypto exchange Mercado Bitcoin హ్యాక్‌కి గురైంది; 10 different blockchains ద్వారా ~$40M drain అవ్వడంతో ప్రస్తుతం deposits, withdrawals ని pause చేశారు. డ్రెయిన్ అయిన funds ని trace చేసే క్రమంలో, attacker కి చెందిన దాదాపు $4.5M విలువైన $USDT ని Tether వెంటనే freeze చేసింది.
