avatar
Pocket Crypto Telugu

Following0Followers (X)66Posts167Likes31
avatar

$NEAR Protocol లో annual token ఇన్‌ఫ్లేషన్‌ను వచ్చే 24 నెలల్లో phased manner లో 2.5% నుండి 1.6% కి తగ్గించే ప్రపోజల్ పాస్ అయ్యింది; దీనివల్ల new supply తగ్గి హోల్డర్స్‌కి benefit జరిగినా, స్టేకింగ్ రివార్డ్స్ మాత్రం ~5.27% నుండి ~3.37% కి పడిపోతాయి. https://t.co/ztD6CD55jq

avatar

🇧🇷 బ్రెజిల్‌కి చెందిన అతిపెద్ద crypto exchange Mercado Bitcoin హ్యాక్‌కి గురైంది; 10 different blockchains ద్వారా ~$40M drain అవ్వడంతో ప్రస్తుతం deposits, withdrawals ని pause చేశారు. డ్రెయిన్ అయిన funds ని trace చేసే క్రమంలో, attacker కి చెందిన దాదాపు $4.5M విలువైన $USDT ని Tether వెంటనే freeze చేసింది.

avatar

ఈ వారం crypto market ని move చేసే కొన్ని major events జరగబోతున్నాయి: 🔹 Monday, Nov 2 - 🇺🇸 US #ISM Manufacturing PMI 🔹 Tuesday, Nov 3 - 🇺🇸 US #MidtermElections & JOLTS Job Openings 🔹 Wednesday, Nov 4 - 🇺🇸 US ISM Non-Manufacturing #PMI 🔹 Friday, Nov 6 - 🇺🇸 US #NFP & Unemployment Rate

avatar

RECORD OUTFLOWS IN $ETH SPOT ETFs 🔹 ఈ నెల Ethereum Spot ETFs లో రికార్డు స్థాయిలో $1.61B net outflows జరిగాయి. 🔹 Overallగా, ఈ నెలలో total 22 trading days లో కేవలం 3 days మాత్రమే net inflows వచ్చాయి. 📌 Image Source: SoSoValue

avatar

🇺🇸 US SPOT ETF FLOWS (30 OCT 2026) జూన్ 25 తర్వాత Bitcoin ETFs లో ఈ రేంజ్ లో net outflows జరగడం ఇదే ఫస్ట్ టైమ్. 🔴 $BTC: -$643.33M 🔴 $ETH: -$155.85M 🔴 $SOL: -$10.74M 🔴 $LINK: -$1.77M 🔴 $XRP: -$496.50K 📊 Total Net Flows: -$812.19M 📌 Source: SoSoValue https://t.co/p4olD5mVCH

avatar

Zcash treasury లోని $124M ఫండ్స్‌ని మైనింగ్ రివార్డ్స్‌గా redirect చేస్తూ #ZCG ఇచ్చిన compromise ఆఫర్‌ను $ZEC community రిజెక్ట్ చేస్తోంది, పూర్తి కంట్రోల్ holders చేతుల్లోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. https://t.co/NoXzvqYCzt

avatar

$Polygon Labs తమ 'Open Money Stack' ని Solana $SOL నెట్‌వర్క్‌కి expand చేసింది; దీనివల్ల Solana నెట్వర్క్ పై ఆపరేట్ అయ్యే బిజినెస్‌లు సింగిల్ ఇంటిగ్రేషన్‌తో బ్యాంక్ ఫండింగ్, cross-chain ట్రాన్స్‌ఫర్స్ మరియు గ్లోబల్ పే-అవుట్స్ ని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. https://t.co/9I2cwrns64

avatar

$Stellar Development Foundation కొత్తగా డెవలప్ చేస్తున్న 'Project Thruput', ప్రస్తుతం ఉన్న global transaction ordering కు బదులు parallel processing ను use చేయడం ద్వారా సెకనుకు 7M+ పేమెంట్స్ ను ప్రాసెస్ చేయగలిగింది. అయితే ఇది ఇంకా experimental stage లోనే ఉంది. https://t.co/Y89rv9Kwiy