
🇺🇸 US SEC, Bitcoin తో సహా 6 ప్రోడక్ట్స్ మీద 3x Leveraged ETPs ని approve చేసింది (Gold, $BTC, $ETH, Silver, Crude Oil, Natural Gas) ఇది కేవలం listing rule (19b-4) approval మాత్రమే. ట్రేడింగ్ మొదలవ్వడానికి ఇంకా Form S-1 registration లాంటి అప్రూవల్స్ రావాల్సి ఉంది. సో అవన్నీ అప్రూవ్ అయిన తర్వాతనే ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది.

