
🇺🇸 నిన్న #USSenate లో రెండు కీలక బిల్స్ పై proceedings జరిగాయి. Crypto మార్కెట్‌కు సంబంధించి ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ updates ఉన్నాయి. 🆕 Crypto Tax Bill Senate లో ఈ 56 page కొత్త బిల్లును అఫీషియల్‌గా introduce చేశారు. ఇది #stablecoins ద్వారా చేసే చిన్న చిన్న purchases కి tax exemption ఇవ్వాలని ప్రతిపాదిస్తుంది. అలాగే fake losses చూపించి tax benefits పొందే loopholes ను మూసేయడానికి crypto పై wash sale rules ను కూడా తీసుకురావాలని కోరుతోంది. ❌ Stop Insider Trading Act Congress సభ్యులు అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ public stocks లో trading లేదా investments చేయకుండా ఆపాలని తెచ్చిన ఈ bill, అవసరమైన 60 votes రాకపోవడంతో Senate లో fail అయింది.

